హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు #HYDRAA అనే వ్యవస్థ ఏర్పాటు

మ హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు #HYDRAA అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ట కోసం విపత్తు నిర్వహణ ఆస్తుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసిడ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని ఏర్పాటు చేసింది గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి మొత్తం మరియు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి మరియు సంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలలో TCUR పై అధికార పరిధిని కలిగి ఉండే HYDRAA ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తరం ఉత్తర్వుల ప్రకారం హైడ్రా పట్టణ విపత్తుల సన్నద్ధత మరియు నివారణ కోసం చర్యలను ప్లాన్స్ చేయడం ప్లాన్ చేయడం నిర్వహించడం సమన్వయం చేయడం మరియు అమలు చేయడం ఇతర రాష్ట్ర జాతీయ సంస్థలతో సమన్వయం కోసం తక్షణ ప్రతిస్పందన మరియు రిస్కు ఆపరేషన్ కోసం ఒక ప్రత్యేక ఏజెన్సీగా ఉంటుంది .

283 total views, 3 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *