హైదరాబాద్ కు అంతర్జాతీయ ఐటి కంపనీల వరద

hyderabad updates, hmda plotsహైదరాబాద్ కు అంతర్జాతీయ ఐటి కంపనీల వరద పెరిగింది. డజనుకు పైగా ప్రముఖ అంతర్జాతీయ ఐటి కంపనీలు ఐటి స్థావరంగా ఉన్న పశ్చిమ హైదరాబాద్ లో అడ్డా వేస్తున్నాయి. ఇలా వచ్చిన కంపనీలలో కొన్ని భారత్ లో మొదటి కార్యలయలున్నాయి. భారత్ లో అడుగుపెట్టాలనుకున్న  ఐటి కంపనీలు ఇలా హైదరాబాద్ లోనే తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి.

అమెరికాకు చెందిన ష్యూర్, మైక్రాన్‌ టెక్నాలజీ, ఎఫ్‌5 నెట్‌వర్క్స్, మ్యాథ్‌వర్క్స్, క్లీన్‌ హార్బర్స్, కాండ్యూయెంట్, లెగాతో హెల్త్‌ టెక్నాలజీస్, త్రైవ్‌ డిజిటల్, బాంబార్డియర్‌ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చైనాకు థందర్ సాఫ్ట్ వేర్ టెక్ గత వారంలో ప్రారంభించబడింది.  ఇంకా చాలా సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించటానికి సంప్రదింపులు జరుపుతున్నాయి.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad,

ఐటి కంపనీలకు అనువైన వాతావరణం, మౌలికసదుపాయాలు కల్పన, సాంకేతిక నిపుణుల లభ్యత పుష్కలంగా హైదరాబాద్ లో ఉండడం వల్ల కంపనీలు క్యూ కడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండడం వల్ల కంపనీలు వరదలా వచ్చిపడుతున్నాయి.

ఇలా కంపనీలు రావడం వల్ల ఉద్యోగఅవకాశాలు పెరగడమే కాకుండా కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లకు గిరాకి పెరుగుతుంది.

ఇదివరకు ఏదైనా కంపనీ భారత్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటే  బెంగలూరు లో కార్యాలయాలను ఏర్పాటుచేసుకునేది. ఇప్పుడు రూటు మార్చి హైదరాబాద్ లో ఆఫీసులను పెడుతున్నాయి.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad,

 

100,611 total views, no views today

హైదరాబాద్ చుట్టూ 500 అడుగుల రీజినల్ రింగు రోడ్డు

గతంలో ౩౦౦ అడుగుల వెడల్పుతో 338 కిలోమీటర్ల మేర రీజినల్ రింగురోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాని ఆ ౩౦౦ అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ ను తట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 500 అడుగుల వెడల్పుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ రీజినల్ రింగురోడ్డును సాధారణ రహదారిగా కాకుండా ప్రపంచస్థాయి ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆ దిశగా డీపీఆర్ తయారుచేయాలని, దీనికి నిధుల మంజూరు కోసం కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు. సీఎం గురువారం ప్రగతిభవన్‌లో సీఎస్ ఎస్కే జోషి, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ఇతర అధికారులతో సమావేశమై రీజినల్ రింగురోడ్డుపై చర్చించారు. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కూడా సీఎం ఫోన్‌లో మాట్లాడారు. హైదరాబాద్ నగరం దేశంలోనే గొప్ప కాస్మోపాలిటన్ నగరం. ఇక్కడి వాతావరణ అనుకూలత , సామరస్య జీవన విధానం కారణంగా ఈ నగరం ఇంకా అభివృద్ది చెందుతుంది. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగుతాయి. ఇప్పుడున్న ఔటర్ రింగురోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదు. కాబట్టి హైదరాబాద్‌ చుట్టూ మరో రింగురోడ్డును రీజినల్ రింగురోడ్డు పేరుతో (RRR-Regional Ring Road) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad,సంగారెడ్డి- గజ్వేల్- చౌటుప్పల్- మాల్- కడ్తాల్- షాద్‌నగర్- చేవెళ్ల- కంది పట్టణాలను కలుపుతూ 338 కిలోమీటర్ల మేర 500 అడుగుల వెడల్పుతో ఈ రహదారి నిర్మాణం జరుగాలి. ముంబై- పుణె, అహ్మదాబాద్- వడోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్‌ప్రెస్‌వేల కంటే మన రీజినల్ రింగురోడ్డు గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగపూర్ నగరాలకు వెళ్లే మార్గంలో జంక్షన్లను బాగా అభివృద్ధి చేయాలి. ఆ నాలుగు జంక్షన్ల్ల వద్ద ప్రభుత్వం 300 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తుంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. అక్కడ పార్కింగ్, ఫుడ్‌కోర్టులు, రెస్ట్‌రూంలు, పార్కులు, పిల్లల ప్లే ఏరియా, షాపింగ్ మాల్స్, మంచినీరు, టాయిలెట్లు.. ఇలా అన్ని రకాల వసతులుండాలి. దేశంలోనే ఈ రహదారి అతిగొప్ప రహదారిగా ఉండాలి. ఇందుకోసం మంచి రహదారులు, రహదారుల పక్కన సకల సౌకర్యాలు కలిగిన దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయాలి అని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad,

14,256 total views, no views today

హైదరాబాద్ లో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు

Hyderabad Updates, CM, KCR, UAE Minster, IT Minister, KTR
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాలు  మరియు అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం

హైదరాబాద్ నగరంలో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కూడా కల్పించనున్నది .

గురువారం ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాలు  మరియు అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో  హైదరాబాద్ లో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు గురించి చర్చలు జరిపారు.యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, యుఎఇల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి, యుఎఇ మంత్రికి చెప్పారు. దీనికి యుఎఇ  విదేశీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ కాన్సులేట్ ఏర్పాటుకు అంగీకరించినట్టు అధికారులకు సూచనలు ఇచ్చారు.

వివిధ దేశాల నుంచి ప్రజలు వైద్య చికిత్స కోసం ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్ వైద్య పర్యటనకు  గమ్యస్థానంగా ఉందని యుఎఇ మంత్రికి కేసీఆర్ వివరించారు.
తెలంగాణాలో ‘వ్యాపారం చేయడం సులభం’ గురించి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  వివరించారు. “దేశం యొక్క తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది” అని ఆయనకు తెలిపాడు.

7,487 total views, no views today